నా పుట్టుక గురించి ఎలా మాట్లాడుతారు?మరో అంబేద్కర్ వస్తేనే గాని దళితలకు న్యాయం జరగదు..
తన పుట్టుక గురించి మంత్రి నాగార్జున వ్యాఖ్యలు చేయలేదని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పారు. అసెంబ్లీలో