telugu navyamedia

Manipur Assembly Election 2022 Polling begins

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభం..

navyamedia
మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ మార్చి 5, శనివారం జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.