telugu navyamedia

Kaloji Narayana Rao

తెలంగాణ ప్రజలకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: కేసీఆర్‌

navyamedia
ప్రజాకవి, పద్మ విభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె,