telugu navyamedia

Kakinada District

ఆర్ నారాయణమూర్తి ఇంట విషాదం..ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ మృతి

navyamedia
పీపుల్స్ స్టార్ ఆర్ ఆర్.నారాయణ మూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) మృతి చెందారు. కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో