telugu navyamedia

jagga reddy gives clarity comments revanth reddy

నేనే త‌ప్పుచేశా..

navyamedia
కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై చేసిన వ్యాఖ్యల దుమారం సద్దుమణిగింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..