ఇంద్రకీలాద్రిలో వైభవంగా శ్రావణ మాస పూజలుnavyamediaJuly 29, 2022 by navyamediaJuly 29, 20220396 విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. శావణమాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారిని కొలిచేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా Read more