telugu navyamedia

central-grants

గుడ్ న్యూస్ : ఏపికి కేంద్రం భారీ రివార్డు

Vasishta Reddy
ఏపికి  ‌రూ. 344 కోట్లు కేంద్రం ప్రత్యేక సహాయం అందించింది. ఏపిలో విజయవంతంగా పౌర సేవల సంస్కరణల అమలుకు ప్రత్యేక రివార్డ్ కింది ఈ సహాయాన్ని ప్రకటించింది