న్యూల్యాండ్స్ వేదికగా 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో బాల్ ట్యాంపరింగ్ పాల్పడి బెన్‌క్రాఫ్ట్ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో బెన్‌క్రాఫ్ట్‌తో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్
ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం.. ఇతర బౌలర్లకూ తెలుసని బాన్‌క్రాఫ్ట్ ఓ