telugu navyamedia

Bay of Bengal

సముద్రంలో గల్లంతయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ లభ్యం

navyamedia
కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లైంతన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ల‌భించింది. తాము క్షేమంగా ఉన్నట్లు ఫోన్‌ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు.