telugu navyamedia

Basil

తులసి ఆకులను దంచి ఇలా చేస్తే…

Vasishta Reddy
భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటి యందు తులసి మొక్కని తప్పనిసరిగా పూజిస్తారు. తీర్ధప్రసాదాలలో కూడా తులసి భాగమై ఉన్నది.