telugu navyamedia

acchenaidu

బాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తా : అచ్చెన్నాయుడు

Vasishta Reddy
టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత అచ్చెన్నాయుడు మొట్ట మొదటిసారిగా చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇన్ని రోజులుగా తనకు ఆరోగ్యం బాగాలేదని..అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చానన్నారు