జగన్ పాలనను తీవ్రంగా విమర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు – సుపరిపాలనకు కట్టుబడి ఉన్న తెలుగుదేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించి