నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేర్వేరుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేర్వేరుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని పెనమలూరులో తన పర్యటనను ప్రారంభించనున్నారు,

