చివరిదాకా వెళ్లేందుకు సిద్ధమంటున్న భారత్ – అన్నిటికీ సిద్దంగానే ఉన్నామన్న భారత్ దళాలు – పాక్ తగ్గకపోతే ఏం జరగాలో అదే జరుగుతుందంటున్న భారత్ – పాక్ మరిన్ని దాడులకు దిగితే భారత్ చర్యలు – మరింత తీవ్రంగా ఉంటుందన్న ఆపరేషన్ సిందూర్ వర్గాలు – ప్రస్తుత పరిణామాలతో చివరి స్థాయి వరకు వెళ్తామని వెల్లడి – పాక్ ఉద్రిక్తతలు తగ్గించడంపైనే తమ ప్రతి చర్య ఆధారపడి ఉందన్న ఆపరేషన్ సిందూర్ వర్గాలు – దేశంవైపు చూడాలంటే భయపడేలా చేస్తామంటూ హెచ్చరిక – కీలకం కానున్న రెండు మూడు రోజుల పరిణామాలు
కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు: కిషన్ రెడ్డి