బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు రాష్ట్రాలను ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం ముంచెత్తుతుంది. అయితే, తుఫాన్ ఇవాళ తీరం దాటనున్న నేపధ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
previous post