telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కడపలో జన సందడి, పసుపు మహానాడు సందడి

జన సంద్రంగా మారిన కడప – పసుపు సముద్రంగా మహానాడు ప్రాంగణం – జన జాతరను తలపిస్తున్న మహానాడు – పసుపు పండుగకు తరలి వస్తున్న టీడీపీ శ్రేణులు – ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిట – డప్పులు.. కోలాటాలతో సందడి – ప్రతినిధుల నమోదుతో ప్రారంభమైన పసుపు పండగ – ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలతో జోష్ – జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై లోకేశ్ నినాదాలతో హోరెత్తిన కడప

Related posts