telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఏపీలో జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు

private schools collecting interest on late fee

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులను విద్యాశాఖ తన అకడమిక్‌ క్యాలెండర్‌లో ఈ మేరకు ప్రకటించింది. రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్‌ సెలవులు ఉంటాయి. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ప్రకటించింది. జూనియర్‌ కళాశాలలకు జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్‌ బోర్డు తన విద్యా విషయక వార్షిక ప్రణాళికలో పేర్కొంది.

Related posts