అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువపత్రాన్ని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి అరుదైన గౌరవం లభించింది. ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)