మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు.
ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) తరలించారు.
అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స చేశారు. అయితే కొద్దిసేపటికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేక అభాండాలు: జగన్