ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు – సినిమాటోగ్రఫీ మంత్రికి కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం-థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు – సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి – నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి- రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది – సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి – ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్