ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎస్సీ 2008 అభ్యర్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. డీఎస్సీ 2008లో నష్టపోయిన 4,657 మంది కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
పదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్థికశాఖలో నిలిచిపోయిన జీవోను విడుదల చేసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.


ఆరోగ్యశ్రీని కాపికొట్టి ‘ఆయుష్మాన్ భారత్’: కేసీఆర్