telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ … టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

atomic energy education society jobs

దేశవ్యాప్తంగా అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఉన్న పాఠశాలలు/కళాశాలల్లో 57 టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తులు కోరింది.

పోస్టుల వివరాలు : 1. పీజీటీ: 3,
సబ్జెక్టులు: హిందీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.
టీజీటీ: 21, సబ్జెక్టులు: ఇంగ్లీష్‌, హిందీ, మ్యాథమెటిక్స్‌/ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/బయాలజీ, సోషల్‌ సైన్స్‌
లైబ్రేరియన్‌ : 2
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ : 1
పీఆర్‌టీ : 30

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ, లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా/డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/డీఎడ్‌, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేదీలు: 2019, ఆగస్టు 30,31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు : రూ. 750. (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు).

చివరి తేదీ: జులై 20, 2019

వెబ్‌సైట్‌: www.aees.gov.in

Related posts