telugu navyamedia

YSRCP MLA Roja Playing Badminton

రోజుకో ఆట‌తో అల‌రిస్తున్న ఎమ్మెల్యే ఆర్కేరోజా..

navyamedia
న‌గ‌రి వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏమి చేసిన విన్నూత్నంగా ఉంటుంది..రోజుకో ఆటతో అద‌ర‌గొడుతున్నారు.. ఇటీవ‌ల క‌బ‌డ్డీ , వాలీబాల్ ఆడ‌గా తాజాగా బ్యాట్మింటన్ ఆడి అద‌ర‌గొట్టారు.