*ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టింది *కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక పొగపెట్టింది.. *జగన్‌పై మీ అభిమానం చూసి చాలా గర్విస్తున్నా *ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి