telugu navyamedia

YCP leader Vallabhaneni Vamsi

వంగవీటి రాధను చంపేందుకు కుట్ర ..!?

navyamedia
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని.. ఈ మేరకు రెక్కీ కూడా నిర్వహించారంటూ ఆయన ఆరోపణలు చేశారు.