విశాఖపట్నం: విశాఖ కోర్టుకు హాజరైన మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తాను అనని మాటలను
తన తల్లిని కించపర్చిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. దుష్ప్రచారం చేస్తున్న మీడియాపై