telugu navyamedia

Vadra Enters in Politics

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా ఎంట్రీ..!

navyamedia
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ తరుణంలో కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్​ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పారు.