telugu navyamedia

Unstoppable Ep 7 Promo

‘అన్ స్టాపబుల్’ ప్రోమో – డ్ర‌గ్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన ర‌వితేజ‌..

navyamedia
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్​స్టాపబల్​ విత్​ ఎన్​బీకే, టాక్ షో కొద్ది కాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. వరుసగా క్రేజీస్టార్లని దింపుతూ క్రేజీగా దూసుకుపోతున్నారు.