ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సిఫారసు