అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్న ప్రజలు ఉండరు.. ఎందుకంటే…?
మనం చూసిన ఏ నగరం అయిన ప్రజలతో కిటకిటకాలాడుతున్నది. నగరాల్లో జాగా సరిపోక చాలామంది శివరాల్లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తూర్పు మధ్యదరా సముద్రంలోని సైప్రస్ దీవిలోని ఫమగుస్టా అనే నగరం ఉన్నది.