telugu navyamedia

Cyprus

అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్న ప్రజలు ఉండరు.. ఎందుకంటే…?

Vasishta Reddy
మనం చూసిన ఏ నగరం అయిన ప్రజలతో కిటకిటకాలాడుతున్నది.  నగరాల్లో జాగా సరిపోక చాలామంది శివరాల్లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే, తూర్పు మధ్యదరా సముద్రంలోని సైప్రస్ దీవిలోని ఫమగుస్టా అనే నగరం ఉన్నది.