నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే పేపర్ లీక్.. మహిళలపై దాడులకు పాల్పడింది టీడీపీ వారే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతిలో పర్యటించారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…జగనన్న