telugu navyamedia

thursday rasi phalalu

జ‌న‌వ‌రి 27, గురువారం రాశిఫ‌లాలు

navyamedia
మేషరాశి.. విద్యార్ధులు శ్ర‌మించాలి. బంధు, మిత్రులతో విబేధాలు ఏర్ప‌డ‌తాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. అప్పులు చేస్తారు. అనుకోని దూరప్రయాణాలు చేస్తారు. ఆలయాలు ద‌ర్శించుకుంటారు. వ్యాపారాలు మంద‌కొడిగా