telugu navyamedia

Test Results

సిఎం కెసిఆర్ కరోనా పరీక్షల్లో గందరగోళం : యాంటీజెన్ లో నెగెటివ్..ఆర్టీపీసీఆర్ లో పాజిటివ్ !

Vasishta Reddy
తెలంగాణ సిఎం కెసిఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ కు నిన్న నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా