telugu navyamedia

Telugu Hero Naga Shourya

హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ పోలీసులు అరెస్టు

navyamedia
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శివారులో ఇటీవల వెలుగు చూసిన మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి