telugu navyamedia

Telugu akademi scam

తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో రంగంలోకి దిగిన ఈడీ

navyamedia
తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ రంగంలోకి దిగింది. సీసీఎస్‌ పోలీసుల కేసు ఆధారంగా కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది.