telugu navyamedia

Tdp Senior Leader Bojjala Gopalakrishna Reddy

టీడీపీలో విషాదం..మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి

navyamedia
టీడీపీలో విషాదం చోటుచేసుకుంది..ఆ పార్టీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు.  ఆయన పరిస్థితి విషమించడంతో వారం క్రితం