telugu navyamedia

Tadepalligudem Ticket

తాడేపల్లిగూడెం టీడీపీ అభ్యర్థిగా ఈలి నాని!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించారు.  జిల్లాలవారిగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.