telugu navyamedia

syndiles

చెప్పులు లేకుండా నడుస్తున్నారా !

Vasishta Reddy
ప్రస్తుతం కాలంలో ఎవరి పనిలో వారు ఫుల్‌ బిజీ అయిపోయారు. దీంతో తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. టెన్షన్‌ లో చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు.