telugu navyamedia

Srinu vaitla father passed away

దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో విషాదం..

navyamedia
టాలీవుడ్ లో మ‌రో విషాదం నెల‌కొంది. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు.