telugu navyamedia

Shyam Singha Roy Telugu Traile

నాని శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ ట్రైలర్ ఆదుర్స్‌..

navyamedia
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’.రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.