telugu navyamedia

shanmukha priya finalist

గ్రాండ్‌ ఫినాలేలో షణ్ముఖప్రియ – విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్!

navyamedia
సుమధుర గానంతో దేశంలోని సంగీత ప్రియులు, అభిమానులను ఉర్రూతలూగిస్తున్న గాయని, సోనీ నిర్వ‌హిస్తున్న  ఇండియన్‌ ఐడల్‌ 12వ గ్రాండ్‌ ఫినాలేలో తలపడుతున్న షణ్ముఖప్రియ మన తెలుగు అమ్మాయే.