సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం : ప్రధాన సూత్రధారి అరెస్ట్navyamediaJune 18, 2022 by navyamediaJune 18, 20220537 అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు హస్తం ఉందని పోలీసులు తేల్చారు. Read more