telugu navyamedia

September 8th

సెప్టెంబర్ 8(బుధవారం) రాశి ఫలాలు

navyamedia
మేషం: ఆర్థికంగా పర్వాలేదు. కీలకమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. పెద్దలతో పరిచయాలు ఉంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. అందరినీ కలుపుకుని వెళితే మంచిది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి.