ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,594 శాంపిల్స్ పరీక్షించగా.. 739 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున, నెల్లూరు, కృష్ణా
మేషం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. చేపట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. స్నేహితులకు సహాయపడతారు. శుభవార్తలు వింటారు.