telugu navyamedia

sarayu eliminated for bigg boss telugu

సరయు ఎలిమినేషన్‌కు కారణమిదే ..

navyamedia
అంతా ఊహించినట్టుగానే బిగ్ బాస్ హౌజ్ లో తొలి ఎలిమినేషన్ లో సరయు బయటకొచ్చేసింది. వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన సరయూ వారం రోజులకే వెనుదిరిగింది.