telugu navyamedia

Rasi Phalaalu in August 14th

ఆగస్టు 14 (శనివారం) రాశి ఫలాలు

navyamedia
మేషం : ఉద్యోగస్తులు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆరోగ్యం పర్వలేదు.