telugu navyamedia

Ramana Teja

కల్యాణ్‌ దేవ్‌ ‘కిన్నెరసాని’ టీజర్‌

navyamedia
మెగా అల్లుడు హీరో క‌ల్యాణ్ దేవ్ న‌టిస్తోన్న చిత్రం ‘కిన్నెర‌సాని’. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది ఉప శీర్షిక.