telugu navyamedia

pump house

విశాఖ‌లో మ‌రోసారి గ్యాస్ లీక్‌..

navyamedia
విశాఖ నగరంలోని పరవాడ ఫార్మాసిటీలో సోమవారం ఉదయం గ్యాస్ కలకలం రేపింది. వ్య‌ర్థ జ‌లాల పంప్ హౌస్ లో గ్యాస్ లీక్ కావ‌డంతో ఇద్ద‌రు కార్మికులు మ‌ర‌ణించారు.