telugu navyamedia

producer support

నాని కి నిర్మాతల మండలి సపోర్ట్..!

navyamedia
నాని హీరోగా నటించిన టక్ జగదీష్ మూవీ రిలీజ్  వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతల అసోసియేషన్ చేసిన ఈ ప్రకటన ఆ చిత్ర యూనిట్‌కి మద్ధతుగా నిలిచినట్టయింది.